పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. పోలింగ్ బూత్ వద్ద నాటు బాంబుతో దాడి

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలోగల ఓ పోలింగ్ బూత్ వద్ద తాజాగా కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బూత్ వద్ద నాటు బాంబు విసరడంతో పలువురు గాయపడ్డారు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 23 (మహాప్రభ) : పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో పోలింగ్ వేళ తాజాగా నాటు బాంబుతో దాడి జరగడం కలకలానికి దారి తీసింది. జిల్లాలోని నవోదా ప్రాంతంలోగల ఒక పోలింగ్ బూత్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు పోలింగ్ బూత్ సమీపంలో బాంబు విసరడంతో పలువురు గాయాలపాలయ్యారు....