పల్నాడు జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

దోమల బారి నుంచి రక్షణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి ఏప్రిల్ 23 (మహాప్రభ) : దోమల బారి నుంచి రక్షణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు (58) అనే వ్యక్తి సజీవ దహనమయ్యారు. స్థానికుల కథనం...