పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

పలు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి మే 7 ( మహాప్రభ ) : పలు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్టణం-కొల్లాయం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌: ఈ రైలు(18501) ప్రతి మంగళవారం ఉదయం 8.20గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి 9.25గంటలకు రేణిగుంటకు చేరుకొని తమిళనాడు మీదుగా బుధవారం మధ్యాహ్నం 2.50గంటలకు కేరళలోని కొల్లాయం...