పబ్‌ల్లో డ్రగ్స్‌..! మరోసారి వార్తల్లోకి..

రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో (ఈగల్‌) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒకే పబ్‌లో ఐదు నెలల్లో 16 మందికి డ్రగ్స్‌ పాజిటివ్‌ అటకెక్కిన పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ హైదరాబాద్‌ సిటీ ఏప్రిల్ 4 (మహాప్రభ) : రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో (ఈగల్‌) విభాగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్‌తోపాటు సిటీలో హెచ్‌ న్యూ,...