పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు : Mahaaprabha

చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌నెట్ డెస్క్‌ , ఫిబ్రవరి5 మహాప్రభ : ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌ జిల్లాలోని జఖపుర రైల్వే స్టేషన్‌ సమీపంలో చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు పట్టాల నుంచి కిందకు జారిపోయాయి. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన...