పగలు బొమ్మలాట.. రాత్రిళ్లు చోరీలు : Mahaaprabha

పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు. దొంగల ముఠా అరెస్టు రూ.50 లక్షలు విలువచేసే బంగారం స్వాధీనం పెనుకొండ(అనంతపురం) ఫిబ్రవరి 12 మహాప్రభ : పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు. ఇలా మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో 27 ఇళ్లలో...