పక్కింటి వ్యక్తిపై ఊహించని రివెంజ్.. దెయ్యాల కథలను వినిపిస్తూ..
చైనాలో తాజాగా వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దెయ్యాల కథలను వినిపిస్తూ పక్కింటి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నారు. చివరకు స్థానిక న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 4 (మహాప్రభ) : చైనాలో తాజాగా వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు తమ పక్కింట్లోని వ్యక్తిపై ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు. దాదాపుగా రోజంతా దెయ్యాల కథలు వినిపిస్తూ చుక్కలు చూపించారు. పక్కింటి వ్యక్తి గోడకు పక్కనే స్పీకర్లు పెట్టి ఈ కథనలను...