నేపాల్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు ఇవ్వాలి.. ఐసీసీకి ఆకాశ్ చోప్రా కీలక సూచన : Mahaaprabha
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో నేపాల్ జట్టు కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తమ వీరోచిత ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుకు చెమటలు పట్టించింది. అయితే నేపాల్ జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఇంటర్నెట్ డెస్క్ , ఫిబ్రవరి 9 మహాప్రభ : టీ20 వరల్డ్ కప్ 2026లో తక్కువ అంచనాలున్న జట్లలో నేపాల్ ఒకటి. పెద్ద జట్లకు కనీస పోటీ ఇస్తుందని కూడా ఎవరూ అనుకోరు. కానీ టోర్నీలో తన...