నేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్‌ అక్తర్‌

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ 24 గంటలైనా గడవకముందే తన మాట మార్చాడు. తాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ (పీసీబీ) అధ్యక్షుడు, ఏసీసీ ఛైర్మన్ మోహ్సిన్‌ నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదంటూ యూ టర్న్ తీసుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 17 మహాప్రభ : పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌,రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్‌ అక్తర్‌(Shoaib Akhtar) 24 గంటలైనా గడవకముందే తన మాట మార్చాడు. తాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ (పీసీబీ) అధ్యక్షుడు, ఏసీసీ ఛైర్మన్ నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదంటూ యూ...