నేడు ఇంగ్లండ్‌తో మ్యాచ్.. పాక్‌ను భయపెడుతున్న వాన!
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 పోరు రసవత్తరంగా మారుతోంది. సెమీఫైనల్ బెర్తులే లక్ష్యంగా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. స్పోర్ట్స్ డెస్క్,ఫిబ్రవరి 24 మహాప్రభ : టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) సూపర్-8 పోరు రసవత్తరంగా మారుతోంది. సెమీఫైనల్ బెర్తులే లక్ష్యంగా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే శ్రీలంకపై గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లండ్.. ఇప్పుడు పాకిస్థాన్‌ను...