నెతన్యాహు ఫోన్ కాల్స్‌తో చర్చలు విఫలం? మీడియా కథనంలో సంచలనం
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్ తరువాత చర్చల్లో పీటముడి పడిందంటూ ఇరాన్ వార్త సంస్థ ప్రచురించిన కథనం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : పాక్‌లో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. దీంతో, పశ్చిమాసియాలో ఉద్రికత్తలు మళ్లీ చెలరేగాయి. డీల్ కుదరకపోవడానికి అవతలి వారే కారణమంటూ యూఎస్, ఇరాన్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ పరిణామాల వెనుక ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నారని...