నీలి కొంగకు తప్పని బెంగ..!
విజయనగర జిల్లా, హగరిబొమ్మనహళ్ళి తాలూకా, మాలవి జలాశయం తీర ప్రాంతాల్లో విదేశీ డెమోసెల్ క్రేన్ (క్రౌంచ్) పక్షులు సందడి చేస్తున్నాయి. ఆహారం కోసం వేలాది పక్షులు ఈ ప్రాంతానికి రావడం గమనార్హం. వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్న పక్షులు బళ్లారి(బెంగళూరు) ,ఫిబ్రవరి 20 మహాప్రభ: విజయనగర జిల్లా, హగరిబొమ్మనహళ్ళి తాలూకా, మాలవి జలాశయం తీర ప్రాంతాల్లో విదేశీ డెమోసెల్ క్రేన్ (క్రౌంచ్) పక్షులు సందడి చేస్తున్నాయి. ఆహారం కోసం వేలాది పక్షులు ఈ ప్రాంతానికి రావడం గమనార్హం. ఆ దక్షిణ భారత దేశంఓ మొదటి సారిగా...