నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించడంపై సినీ నటి త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.... ఉన్నత పదవిలో ఉంటూ అసహ్యకరమైన వ్యాఖ్యలా? తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం చెన్నై, ఫిబ్రవరి 16 మహాప్రభ : తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించడంపై సినీ నటి త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘తమిళ రాజకీయాల్లో...