నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ

టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్ చేరాడు. అయితే తన వరుస డకౌట్లపై అభిషేక్ తాజాగా స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 21 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్ చేరాడు....