నా ఆస్తులపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. దాడి చేసిన వారు మినహా రాష్ట్ర ప్రజలు దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా, మార్చి 4 మహాప్రభ : కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) పేర్కొన్నారు. దాడి చేసిన వారు మినహా రాష్ట్ర ప్రజలు దారుణమైన సంఘటనగా పరిగణించారని...