నాకు మంత్రి పదవి అవసరం లేదు కానీ ఇస్తే మంచిదే: రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్, మార్చి 24 మహాప్రభ : మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) వ్యాఖ్యానించారు. హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు. తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ మీడియా పాయిట్‌లో ఆయన మాట్లాడారు....