నాంపల్లి అగ్నిప్రమాదం.. డీసీపీ స్పందన ఇదే.? : Mahaaprabha

నాంపల్లి ఏరియాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం మంటలు అదుపులోకి వచ్చాయని హైదరాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. ఈరోజు ఉదయం10:00 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందిందని వివరించారు. హైదరాబాద్, ఫిబ్రవరి 7  మహాప్రభ : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Nampally Fire Accident) జరిగింది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కీలక పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదానికి...