నవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి
భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సీఎం రాక నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి వీసీలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ భద్రాద్రిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అంకిత్ భద్రాచలం మార్చి 24 మహాప్రభ : భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల...