నల్ల కుక్క ఎంత పని చేసింది.. తమ్ముడితో పాటు వెళుతున్న 11 ఏళ్ల బాలికను.
తమ్ముడితో పాటు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. విచక్షణా రహితంగా ఆమెను గాయపరిచింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై, మార్చి 26 (మహాప్రభ) : మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తమ్ముడితో పాటు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. విచక్షణా రహితంగా ఆమెను గాయపరిచింది. స్థానికుల ఎంట్రీతో బాలికను వదిలి ఆ కుక్క పారిపోయింది. లేదంటే బాలిక ప్రాణాలు పోయేవి....