నల్లగొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..

నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.. నల్లగొండ, ఫిబ్రవరి 21 మహాప్రభ : నల్లగొండ జిల్లాలో ఇవాళ(శనివారం) భారీ అగ్నిప్రమాదం (Nalgonda District Fire Accident) జరిగింది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని సాయి విఘ్నేశ్వర ఆటోమొబైల్ షాప్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికులు.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అక్కడికి...