నమస్తే మహాప్రభ హెడ్ ఆఫీస్‌కు విచ్చేసిన మహేశ్వరం కృష్ణయ్య.

- ఘనంగా సన్మానించిన మహాప్రభ అధినేత ( ఆరుహి గ్రూప్ చైర్మన్ ) Mr.నక్క రాజు హైదరాబాద్ ఏప్రిల్ 10 (మహాప్రభ) :ప్రముఖ సామాజిక వేత్త మహేశ్వరం కృష్ణయ్య ఈరోజు 'నమస్తే మహాప్రభ' దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పత్రికా కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు యాజమాన్యం మరియు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, మహాప్రభ పత్రికా అధినేత మరియు ఆరుహి గ్రూప్ (Aruhi Group) చైర్మన్ Mr.నక్క రాజు కృష్ణయ్య ని ప్రత్యేకంగా కలిశారు. సమాజ సేవలో కృష్ణయ్య అందిస్తున్న సహకారాన్ని...