నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. పోలీసుల అలర్ట్..
తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది. ఘటన వివరాలిలా.. చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు...