నకిలీ విత్తనాలతో మోసం.. తీవ్ర నష్టాల్లో రైతులు
నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను నిలువునా ముంచేశాడు ఓ విత్తన వ్యాపారి. వినుకొండ ప్రాంతంలో 'అజిత' పేరుతో విక్రయించిన కొత్త రకం వరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. పల్నాడు జిల్లా మే 8 ( మహాప్రభ ) : వినుకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాల విక్రయం కలకలం సృష్టించింది. ఈపూరు మండలం అగ్నిగుండాల రైతులను ఓ విత్తన వ్యాపారి నిలువునా ముంచేశాడు. వినుకొండ ప్రాంతంలో 'అజిత' పేరుతో విక్రయించిన కొత్త రకం వరి విత్తనాలతో రైతులు మోసపోయారు. సుమారు 100...