‘దోశ, ఇడ్లీ’ పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..
ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 5న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. అయితే స్టేడియంలో తమ ఆటగాళ్లను, తమిళ సంస్కృతిని కించపరిచేలా ప్రవర్తించారంటూ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 16 (మహాప్రభ) : సాధారణంగా క్రికెట్‌లో కొన్ని జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి మ్యాచులకూ మైదానాలు ఫుల్ అవుతుంటాయి. అదే విధంగా...