దొంగలొస్తారు జాగ్రత్త!
వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు. అప్రమత్తతే ఇంట్లో సొమ్ముకు భద్రత ఆభరణాలు ధరించి, ఆరుబయట నిద్రించవద్దు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోవాలి ధర్మవరం(అనంతపురం) మే 2 ( మహాప్రభ ) : వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు. ఇలా వెళ్లడమే దొంగలకు అవకాశంగా మారుతోంది....