దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ, 16న పోలింగ్ ఉంటుంది. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 మహాప్రభ : భారత ఎన్నికల సంఘం 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీ కాలం...