దూబె ఔట్ అయినప్పుడు గన్ సెలబ్రేషన్స్.. జడ్డూ ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. 8 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘన విజయం సాధించింది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా ఆర్ఆర్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడ్డూ బౌలింగ్‌లో దూబె ఔటయ్యాడు. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 31 (మహాప్రభ) : ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే ప్రారంభమైంది. సోమవారం గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. కాగా తొలి మ్యాచ్‌లో ఆర్ఆర్...