దారుణం… వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు

తిరుపతిలో వివాహితపై ఇంటి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఏప్రిల్ 4 (మహాప్రభ) : తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళపై అత్యాచారయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 2న గురువారం తెల్లవారుజామున అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్ అక్కారంపల్లి రోడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాబుతో ఒంటరిగా ఉన్న మహిళపై ఇంటి యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళపై దారుణంగా వికృత చేష్టలు...