దయనీయ స్థితిలో పాక్ హాకీ జట్టు.. డబ్బుల్లేక గంటల పాటు రోడ్ల పైనే.. : Mahaaprabha
ఫిబ్రవరి 13 మహాప్రభ : నిధుల కొరత కారణంగా పాకిస్థాన్ హాకీ సమాఖ్య అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. డబ్బుల్లేక ఆ జట్టు ఆటగాళ్లు గంటల తరబడి రోడ్ల పైనే గడపాల్సి వచ్చింది.నిధుల కొరత కారణంగా పాకిస్థాన్ హాకీ సమాఖ్య అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. డబ్బుల్లేక ఆ జట్టు ఆటగాళ్లు గంటల తరబడి...