తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్! : Mahaaprabha
తెలంగాణలో మున్సిపల్ కౌంటింగ్‌కు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్‌లో క్యాంప్ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రతరమైంది. అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా రాత్రికి రాత్రే క్యాంపులకు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, ఫిబ్రవరి 13,మహాప్రభ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections) ఫలితాల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్...