‘తెలంగాణ ఊటీ’.. ఈ హిల్ స్టేషన్ గురించి మీకు తెలుసా?
తెలంగాణలో దాగి ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ‘గొట్టం గుట్ట’. ‘తెలంగాణ ఊటీ’గా పేరొందిన ఈ హిల్ స్టేషన్.. సరస్సులు, పచ్చని అడవులు, కొండల మధ్య తన సహజ అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : తెలంగాణలో దాగి ఉన్న అందమైన హిల్ స్టేషన్‌లలో ‘గొట్టం గుట్ట' ఒకటి. దీనిని స్థానికులు తెలంగాణ ఊటీగా పిలుస్తారు. సరస్సులు, పచ్చని అడవులు, కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన...