తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నమోదైన పోలింగ్ శాతం : Mahaaprabha
తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన పోలింగ్ శాతం జిల్లాల వారీగా ఇలా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం కార్పొరేషన్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలైన ఓట్లు.. 99,992 నమోదైన పోలింగ్ శాతం.. 74.19% ఇల్లందు మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం.. 68.44% పోలైన ఓట్లు.. 23,079 అశ్వారావుపేట మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం.. 76.20% పోలైన ఓట్లు.. 12,879 భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం.. 73.33% పోలైన ఓట్లు.. 1,35,910. అశ్వారావుపేట అత్యధికంగా...