mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 5:53 am Digital Edition : Namastey Mahaaprabha

తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నమోదైన పోలింగ్ శాతం : Mahaaprabha

తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన పోలింగ్ శాతం జిల్లాల వారీగా  ఇలా ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

  • కొత్తగూడెం కార్పొరేషన్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలైన ఓట్లు.. 99,992
  • నమోదైన పోలింగ్ శాతం.. 74.19%
  • ఇల్లందు మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం.. 68.44%
  • పోలైన ఓట్లు.. 23,079
  • అశ్వారావుపేట మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం.. 76.20%
  • పోలైన ఓట్లు.. 12,879
  • భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం.. 73.33%
  • పోలైన ఓట్లు.. 1,35,910.
  • అశ్వారావుపేట అత్యధికంగా నమోదైన పోలింగ్ శాతం 76.20%
  • సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 83 శాతం పోలింగ్ నమోదు
    • గజ్వేల్‌లో 79.35 %
    • హుస్నాబాద్‌లో 84.21 %
    • దుబ్బాకలో 85.05 %
    • చేర్యాలలో 83.41 %

    మెదక్ జిల్లా జిల్లాలో పోలింగ్ 81.09 శాతం నమోదు

    • మెదక్ – 80.75 %
    • రామాయంపేట -78.61 %
    • తుప్రాన్ – 84.84 %
    • నర్సాపూర్ – 81-30

    మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో పోలింగ్ శాతం..

    • మహబూబ్ నగర్ 67.73 %
    • షాద్ నగర్ 75.70 %
    • ఆమనగల్లు 84.74 %
    • కొడంగల్ 75.75 %
    • కోస్గి 74.83 %
    • మద్దూర్ 79.00 %
    • నారాయణపేట 74.18 %
    • మఖ్తల్ 70.20 %
    • అమరచింత 83.58 %
    • ఆత్మకూరు 77.36 %
    • కొత్తకోట 78.71 %
    • దేవరకద్ర 85.51 %
    • భూత్పూర్ 84.58 %
    • నాగర్ కర్నూల్ 73.98 %
    • కల్వకుర్తి 80.80 %
    • కొల్లాపూర్ 80.10 %
    • వనపర్తి 71.51 %
    • పెబ్బేరు 83.11 %
    • అలంపూర్ 81.18 %
    • వడ్డేపల్లి 84.26 %
    • ఐజ 84.69 %
    • గద్వాల 74.57 %
    • వరంగల్ : 12 మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు :
      • ములుగు 80. 41 %
      • పరకాల 80. 16 %
      • స్టేషన్ ఘనపూర్ 84. 47 %
      • జనగామ 70. 06 %
      • వర్ధన్నపేట 86. 23 %
      • నర్సంపేట 85. 21 %
      • భూపాలపల్లి 65. 18 %
      • తొర్రూరు 77. 99 %
      • డోర్నకల్ 81. 35 %
      • మరిపెడ 85. 76 %
      • మహబూబాబాద్ 75.60 %
      • కేసముద్రం 86.14 %
      • ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫైనల్ పోలింగ్ శాతం, ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్
        • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 62.98 శాతం
        • రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 69.32%
        • సిరిసిల్ల 77.55%
        • వేములవాడ 77.99%
        • హుజురాబాద్ 81.47 శాతం
        • జమ్మికుంట 79.81 శాతం
        • చొప్పదండి 78.76 శాతం
        • పెద్దపల్లి 73.54 శాతం
        • సుల్తానాబాద్ 81.53శాతం
        • మంథని 76.76%
        • జగిత్యాల 69.60%
        • కోరుట్ల 69.47%
        • మెట్‌పల్లి 69.21%
        • రాయికల్ 74.96శాతం
        • ధర్మపురి 75.16% పోలింగ్ నమోదు

        సంగారెడ్డి జిల్లా.. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 76. 01 %

        1. సంగారెడ్డి మున్సిపాలిటీ- 70. 06 %

        2. సదాశివపేట మున్సిపాలిటీ- 78. 82 %

        3. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ- 79. 04 %

        4. నారాయణఖేడ్ మున్సిపాలిటీ- 72. 64 %

        5. జహీరాబాద్ మున్సిపాలిటీ- 72. 04 %

        6. కోహిర్ మున్సిపాలిటీ- 75. 36 %

        7. ఇస్నాపూర్ మున్సిపాలిటీ- 80. 55. %

        8. గడ్డపోతారం – 86. 08 %

        9. గుమ్మడిదల – 81. 56 %

        10. ఇంద్రేశం – 84. 84 %

        11. జిన్నారం- 90. 98 %