తీర్పుల్లో జాప్యం ఓ రుగ్మత : Mahaaprabha
హైకోర్టులో వాదనలన్నీ విన్న తరువాత జడ్జీలు తీర్పులను నెలల తరబడి వాయిదా వేస్తుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది... వాదనలు పూర్తయ్యాక వాయిదాలా? సుప్రీంకోర్టు అసంతృప్తి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 మహాప్రభ -: హైకోర్టులో వాదనలన్నీ విన్న తరువాత జడ్జీలు తీర్పులను నెలల తరబడి వాయిదా వేస్తుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీన్ని ‘గుర్తించదగ్గ రుగ్మత’గా అభివర్ణించింది. ఝార్ఖండ్ హైకోర్టు డిసెంబరు నాలుగో తేదీన ఓ రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసినా అందుకు సంబంధించిన తీర్పును మాత్రం ఇంతవరకు వెలువరించలేదు. దీనిపై దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...