తల్లి ప్రోత్సాహంతోనే హత్యలు

తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు. తరిమెల జంట హత్యల కేసులో ఐదుగురి అరెస్ట్‌ ఇల్లు, పొలం ఇవ్వలేదనే దారుణం శింగనమల(అనంతపురం) ఫిబ్రవరి 20 మహాప్రభ : తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు...