తలసేమియా.. పెళ్లికి ముందు కచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్ష
దేశంలో తలసేమియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందు తలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్ మే 9 ( మహాప్రభ ) : తలసేమియా గురించి చాలా మందికి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఇది చిన్న సమస్య కాదు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరినైనా ప్రభావితం చేసే వంశపారంపర్య రక్తవ్యాధి. అందుకే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ తలసేమియా...