ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న ఆకాశ ఎయిర్ – స్పైస్‌జెట్ విమానాలు
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రన్‌వేపై ట్యాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ ఎయిర్ - స్పైస్‌జెట్ కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. న్యూఢిల్లీ ఏప్రిల్ 16 (మహాప్రభ) : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ (గురువారం) ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రన్‌వేపై ట్యాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ ఎయిర్ (Akasa Air) - స్పైస్‌జెట్ (SpiceJet)కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విమానాశ్రయ వర్గాల సమాచారం...