ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టండి… మోదీకి కేజ్రీవాల్ సవాల్ ABN , Publish Date – Feb 27 , 2026 | 05:19 PM

ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారని, ఇప్పుడు దేశానికి వారు క్షమాపణ చెప్పాలని ఆప్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కో సహా 23 మంది నిందితులను ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించిన అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. న్యూఢిల్లీ , ఫిబ్రవరి 27 మహాప్రభ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని నాశనం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారని, ఇప్పుడు...