ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. పోలీసుల భద్రత కట్టుదిట్టం
ఢిల్లీ ఎర్రకోట, అసెంబ్లీ, పలు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపులు దేశ రాజధానిలో కలకలం రేపాయి. అయితే పోలీసులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించడంతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ, ఫిబ్రవరి 23 మహాప్రభ : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ (సోమవారం) బాంబు బెదిరింపులు(Delhi Bomb Threat) తీవ్ర కలకలం రేపాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఎర్రకోటతో పాటు ఢిల్లీ శాసనసభ, పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు...