డ్రగ్స్ అడ్డాగా నాంపల్లి!
నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం. పట్టుబడుతున్న విక్రేతలు, వినియోగదారులు వారంలో మూడు డ్రగ్స్ కేసులు వెలుగులోకి పోలీసులకు చిక్కిన 11 మంది బస్తీల్లో డ్రగ్స్ కల్చర్‌పై కలకలం హైదరాబాద్ సిటీ ఏప్రిల్ 14 (మహాప్రభ) : నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం....