డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌లోని యురేనియమే టార్గెట్..
ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నారు. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న 400 కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఇంటర్‌నెట్ డెస్క్ మార్చి 30 (మహాప్రభ) : ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం 31వ రోజుకు చేరుకుంది. ప్రజల వ్యతిరేకత, రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక నష్టాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గారు. ఇరాన్‌తో చర్చలు...