డీలిమిటేషన్ బిల్లుపై అసంతృప్తి.. కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నేడు లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టారు. చెన్నై ఏప్రిల్ 16 (మహాప్రభ) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నేడు(గురువారం) లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టారు. అంతేకాక దీన్ని ‘బ్లాక్‌ బిల్‌’గా అభివర్ణించారు. త్వరలో తమిళనాడు...