డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు కేసీఆర్ ఘన నివాళి

భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్భంగా జాతికి ఆయన చేసిన కృషితోపాటు సేవలను మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. హైదరాబాద్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్భంగా జాతికి ఆయన చేసిన కృషితోపాటు సేవలను మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం వర్ణ,...