డయేరియా ప్రబ‌ల‌కుండా.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబ‌ల‌కుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజ‌ల‌కు కలుషితం కాని, సురక్షితమైన తాగునీరు అందించేలా మున్సిప‌ల్ శాఖ‌ SOP జారీ చేసింది. ఈ మేరకు మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్యద‌ర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. అమరావతి, ఫిబ్రవరి 26 మహాప్రభ : మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబ‌ల‌కుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజ‌ల‌కు కలుషితం కాని, సురక్షితమైన తాగునీరు అందించేలా మున్సిప‌ల్ శాఖ‌ SOP...