ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారాయన. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అమెరికన్ ప్రజల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 20 మహాప్రభ : అమెరికాలో ఏలియన్స్, యూఎఫ్ఓ(అన్ఐడెంటిఫైయింగ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్)లకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Trump) ఆదేశించారు. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులకు(UFO) సంబంధించిన రహస్య ఫైళ్లను గుర్తించి.. వాటిని బహిర్గతం చేయాలని...