ట్రంప్ విధానాలతో భారత్, చైనాలకే అధికంగా చిక్కులు!
ట్రంప్ ప్రభుత్వ విధానాలతో భారత్, చైనా దేశాలే ఎక్కువగా ఇబ్బందుల పాలయ్యాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్, చైనా విద్యార్థులకు జారీ అయ్యే వీసాల్లో భారీగా కోత పడినట్టు వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 23 మహాప్రభ : వలసలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో భారత్, చైనాలే ఎక్కువగా అవస్థల పాలవుతున్నాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. 2024తో పోలిస్తే 2025లో జారీ అయిన వీసాల సంఖ్యలో 2.5 లక్షల మేర కోత పడినట్టు వెలుగులోకి వచ్చింది.గతేడాది...