ట్రంప్ తనయుడితో స్నేహం! అసూయతో యువతిపై దాడి చేసిన వ్యక్తికి జైలుశిక్ష

ట్రంప్ తనయుడు బారెన్ ట్రంప్‌తో స్నేహం చేసిన యువతిపై అసూయతో దాడి చేసిన ఓ వ్యక్తిపై యూకే కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దాడి జరుగుతున్న వైనాన్ని వీడియో కాల్‌లో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బారెన్ ట్రంప్‌ను న్యాయమూర్తి ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 28 (మహాప్రభ) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్‌తో స్నేహం చేస్తున్న యువతిపై అసూయతో దాడి చేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు యూకేలో తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది అమెరికాలో...