ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర?.. ఆ రెండు ప్లాన్స్ ఫెయిల్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర చేసినట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ 2024లో రెండు సార్లు ట్రంప్‌ను చంపడానికి కుట్ర చేసింది. ఇందుకోసం టీమ్‌ల‌ను కూడా రంగంలోకి దింపింది. న్యూఢిల్లీ, మార్చి 9 మహాప్రభ : అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీన రెండు దేశాలు టెహ్రాన్‌లోని 30 చోట్ల బాంబుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ...