టీ20 ప్రపంచ కప్2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ జట్టు
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్‌పై విజయంతో ఇంగ్లండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్పోర్ట్స్ డెస్క్,ఫిబ్రవరి 25 మహాప్రభ : నిన్న(బుధవారం) పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ చేయడంతో రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచ కప్ 2026లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ పొట్టి ప్రపంచ కప్‌లో సెమీఫైనల్స్‌కు...