టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌ను ఆసీస్ బోర్డు ఎంపిక చేసింది. స్పోర్ట్స్ డెస్క్ మే 13 ( మహాప్రభ ) : త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ఇవాళ(బుధవారం) ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌ను ఆసీస్ బోర్డు ఎంపిక చేసింది. అలానే ఆష్లే గార్డ్‌నర్ వైస్...